చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 యెహోషువ పుస్తకం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 విషయసూచిక 1 యెహోవా యెహోషువను ప్రోత్సహించడం (1-9) ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి (8) యొర్దానును దాటడానికి ఏర్పాట్లు (10-18) 2 యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని యెరికోకు పంపించడం (1-3) రాహాబు గూఢచారుల్ని దాచిపెట్టడం (4-7) రాహాబుకు మాటివ్వడం (8-21ఎ) గుర్తుగా ఎర్ర తాడు (18) గూఢచారులు యెహోషువ దగ్గరికి తిరిగిరావడం (21బి-24) 3 ఇశ్రాయేలీయులు యొర్దానును దాటడం (1-17) 4 రాళ్లు జ్ఞాపకార్థంగా ఉంటాయి (1-24) 5 గిల్గాలులో సున్నతి (1-9) పస్కా ఆచరించడం; మన్నా ఆగిపోవడం (10-12) యెహోవా సైన్యానికి అధిపతి (13-15) 6 యెరికో ప్రాకారం కూలడం (1-21) రాహాబును, ఆమె కుటుంబాన్ని ప్రాణాలతో ఉండనిచ్చారు (22-27) 7 ఇశ్రాయేలీయులు హాయిలో ఓడిపోవడం (1-5) యెహోషువ ప్రార్థన (6-9) ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కారణమైన పాపం (10-15) ఆకాను తప్పు బయటపడడం, రాళ్లతో చంపబడడం (16-26) 8 యెహోషువ హాయి నగరానికి మాటు వేయించడం (1-13) హాయిని స్వాధీనం చేసుకోవడం (14-29) ఏబాలు పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని చదవడం (30-35) 9 తెలివైన గిబియోనీయులు శాంతి కోసం చేసిన ప్రయత్నం (1-15) గిబియోనీయుల మోసం బయటపడడం (16-21) గిబియోనీయుల్ని కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా నియమించడం (22-27) 10 ఇశ్రాయేలీయులు గిబియోనును కాపాడడం (1-7) యెహోవా ఇశ్రాయేలీయుల కోసం పోరాడడం (8-15) పారిపోతున్న శత్రువుల మీద వడగండ్లు (11) సూర్యుడు కదలకుండా నిలిచిపోవడం (12-14) దాడిచేస్తున్న ఐదుగురు రాజులు చంపబడడం (16-28) దక్షిణాన ఉన్న నగరాలు స్వాధీనం చేసుకోబడడం (29-43) 11 ఉత్తరాన ఉన్న నగరాలు స్వాధీనం చేసుకోబడడం (1-15) యెహోషువ విజయాల వివరాలు (16-23) 12 యొర్దాను తూర్పు వైపున ఓడిపోయిన రాజులు (1-6) యొర్దాను పడమటి వైపున ఓడిపోయిన రాజులు (7-24) 13 ఇంకా జయించాల్సిన దేశం (1-7) యొర్దానుకు తూర్పు వైపున్న దేశాన్ని విభజించడం (8-14) రూబేను గోత్రానికి వచ్చిన భూమి (15-23) గాదు గోత్రానికి వచ్చిన భూమి (24-28) తూర్పున మనష్షే గోత్రానికి వచ్చిన భూమి (29-32) యెహోవాయే లేవీయుల ఆస్తి (33) 14 యొర్దానుకు పడమటి వైపున్న దేశాన్ని విభజించడం (1-5) కాలేబు హెబ్రోనును స్వాస్థ్యంగా పొందడం (6-15) 15 యూదా గోత్రానికి వచ్చిన భూమి (1-12) కాలేబు కూతురు భూమిని పొందడం (13-19) యూదా నగరాలు (20-63) 16 యోసేపు వంశస్థులకు వచ్చిన భూమి (1-4) ఎఫ్రాయిము గోత్రానికి వచ్చిన భూమి (5-10) 17 పశ్చిమాన మనష్షే గోత్రానికి వచ్చిన భూమి (1-13) యోసేపు వంశస్థులకు అదనంగా భూమి రావడం (14-18) 18 మిగతా దేశాన్ని షిలోహులో పంచి ఇవ్వడం (1-10) బెన్యామీను గోత్రానికి వచ్చిన భూమి (11-28) 19 షిమ్యోను గోత్రానికి వచ్చిన భూమి (1-9) జెబూలూను గోత్రానికి వచ్చిన భూమి (10-16) ఇశ్శాఖారు గోత్రానికి వచ్చిన భూమి (17-23) ఆషేరు గోత్రానికి వచ్చిన భూమి (24-31) నఫ్తాలి గోత్రానికి వచ్చిన భూమి (32-39) దాను గోత్రానికి వచ్చిన భూమి (40-48) యెహోషువకు వచ్చిన భూమి (49-51) 20 ఆశ్రయపురాలు (1-9) 21 లేవీయులకు ఇచ్చిన నగరాలు (1-42) అహరోను వంశస్థులకు ఇచ్చినవి (9-19) మిగతా కహాతీయులకు ఇచ్చినవి (20-26) గెర్షోనీయులకు ఇచ్చినవి (27-33) మెరారీయులకు ఇచ్చినవి (34-40) యెహోవా వాగ్దానాలు నెరవేరాయి (43-45) 22 తూర్పున ఉన్న గోత్రాలు ఇంటికి తిరిగొచ్చాయి (1-8) యొర్దాను దగ్గర బలిపీఠం కట్టడం (9-12) బలిపీఠం ఎందుకు కట్టారో వివరించడం (13-29) తగాదా పరిష్కరించబడడం (30-34) 23 ఇశ్రాయేలు నాయకులతో యెహోషువ చివరి మాటలు (1-16) యెహోవా మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు (14) 24 యెహోషువ ఇశ్రాయేలు చరిత్రను చెప్పడం (1-13) యెహోవాను సేవించమని ప్రోత్సహించడం (14-24) “నేనూ, నా కుటుంబం యెహోవాను సేవిస్తాం” (15) ఇశ్రాయేలీయులతో యెహోషువ ఒప్పందం (25-28) యెహోషువ మరణం, పాతిపెట్టబడడం (29-31) షెకెములో యోసేపు ఎముకలు పాతిపెట్టబడడం (32) ఎలియాజరు మరణం, పాతిపెట్టబడడం (33) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి యెహోషువ—విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం యెహోషువ—విషయసూచిక తెలుగు యెహోషువ—విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt యెహోషువ పేజీలు 324-337 పేజీ