కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జెకర్యా పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

విషయసూచిక

  • 1

    • యెహోవా దగ్గరికి తిరిగిరమ్మని పిలుపు (1-6)

      • ‘నా దగ్గరికి తిరిగిరండి, నేను మీ దగ్గరికి తిరిగొస్తాను’ (3)

    • 1వ దర్శనం: గొంజి చెట్ల మధ్య గుర్రపురౌతులు (7-17)

      • “యెహోవా మళ్లీ సీయోనును ఓదారుస్తాడు” (17)

    • 2వ దర్శనం: నాలుగు కొమ్ములు, నలుగురు చేతిపనివాళ్లు (18-21)

  • 2

    • 3వ దర్శనం: కొలనూలు పట్టుకున్న వ్యక్తి (1-13)

      • యెరూషలేము కొలవబడుతుంది (2)

      • యెహోవా “అగ్ని ప్రాకారంగా” ఉంటాడు (5)

      • దేవుని కనుగుడ్డును ముట్టుకున్నట్టే (8)

      • చాలా దేశాలు యెహోవా పక్షాన చేరుతాయి (11)

  • 3

    • 4వ దర్శనం: ప్రధానయాజకుని వస్త్రాల్ని మార్చడం (1-10)

      • ప్రధానయాజకుడైన యెహోషువను సాతాను ఎదిరించడం (1)

      • ‘మొలక అనే నా సేవకుణ్ణి తీసుకొస్తాను!’ (8)

  • 4

    • 5వ దర్శనం: దీపస్తంభం, రెండు ఒలీవ చెట్లు (1-14)

      • ‘మనుషుల శక్తి వల్ల కాదు, నా పవిత్రశక్తి వల్లే’ (6)

      • పనులు చిన్నగా మొదలైన రోజును చిన్నచూపు చూడకండి (10)

  • 5

    • 6వ దర్శనం: ఎగురుతున్న గ్రంథపుచుట్ట (1-4)

    • 7వ దర్శనం: ఈఫా పాత్ర (5-11)

      • పాత్ర లోపల దుష్టత్వం అనే స్త్రీ (8)

      • పాత్ర షీనారుకు తీసుకెళ్లబడడం (9-11)

  • 6

    • 8వ దర్శనం: నాలుగు రథాలు (1-8)

    • మొలక అనే పేరున్న వ్యక్తి రాజు, యాజకుడు అవుతాడు (9-15)

  • 7

    • బూటకపు ఉపవాసాల్ని యెహోవా ఖండించడం (1-14)

      • “మీరు నిజంగా నా కోసమే ఉపవాసం ఉన్నారా?” (5)

      • ‘న్యాయంగా, విశ్వసనీయ ప్రేమతో, ​కరుణతో ప్రవర్తించండి’ (9)

  • 8

    • యెహోవా సీయోనుకు శాంతిని, సత్యాన్ని దయచేస్తాడు (1-23)

      • యెరూషలేము, “నమ్మకమైన నగరం” (3)

      • “ఒకరితో ఒకరు నిజమే మాట్లాడాలి” (16)

      • ఉపవాసాలు పండుగలుగా ​మారతాయి (18, 19)

      • ‘యెహోవాను త్వరగా వెదుకుదాం’ (21)

      • పదేసిమంది ఒక యూదుని చెంగు పట్టుకోవడం (23)

  • 9

    • చుట్టుపక్కల దేశాల మీద దేవుని తీర్పు (1-8)

    • సీయోను రాజు వస్తున్నాడు (9, 10)

      • వినయంగల రాజు గాడిద మీద రావడం (9)

    • యెహోవా ప్రజలు విడుదలౌతారు (11-17)

  • 10

    • వర్షం కోసం అబద్ధ దేవతల్ని కాదు యెహోవాను వేడుకోండి (1, 2)

    • యెహోవా తన ప్రజల్ని ఐక్యం చేస్తాడు (3-12)

      • యూదా నుండి ప్రధానుడు (3, 4)

  • 11

    • నిజమైన కాపరిని తిరస్కరించడం వల్ల పర్యవసానాలు (1-17)

      • “వధకు గురికాబోతున్న మందను కాయి” (4)

      • రెండు కర్రలు: మనోహరం, ఐక్యత (7)

      • కాపరి జీతం: 30 వెండి రూకలు (12)

      • ఆ డబ్బును ఖజానాలోకి విసిరేయడం (13)

  • 12

    • యూదాను, యెరూషలేమును యెహోవా సమర్థించడం (1-9)

      • యెరూషలేము, “బరువైన రాయి” (3)

    • పొడవబడిన వ్యక్తిని చూసి ఏడ్వడం (10-14)

  • 13

    • విగ్రహాల్ని, అబద్ధ ప్రవక్తల్ని తొలగించడం (1-6)

      • అబద్ధ ప్రవక్తలు అవమానాల​పాలౌతారు (4-6)

    • కాపరి కొట్టబడతాడు (7-9)

      • మూడింట ఒక వంతు మంది శుద్ధిచేయబడతారు (9)

  • 14

    • సత్యారాధన సంపూర్ణ విజయం (1-21)

      • ఒలీవల కొండ మధ్యకు చీలిపోవడం (4)

      • యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు, ఆయన పేరును మాత్రమే స్తుతిస్తారు (9)

      • యెరూషలేము శత్రువుల మీదికి తెగులు (12-15)

      • పర్ణశాలల పండుగను ఆచరించడం (16-19)

      • ప్రతీ వంటపాత్ర యెహోవాకు పవిత్రంగా ఉంటుంది (20, 21)