కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1, 2)

    • ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు ఇచ్చే ఓదార్పు (3-11)

    • పౌలు ప్రయాణ ప్రణాళికల్లో మార్పు (12-24)

  • 2

    • సంతోషపెట్టాలనే పౌలు ఆలోచన (1-4)

    • ఒక పాపి క్షమించబడి, తిరిగి చేర్చుకోబడ్డాడు (5-11)

    • త్రోయలో, మాసిదోనియలో పౌలు (12, 13)

    • పరిచర్య, విజయోత్సాహపు ఊరేగింపు (14-17)

      • దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ తిరగట్లేదు (17)

  • 3

    • సిఫారసు ఉత్తరాలు (1-3)

    • కొత్త ఒప్పందానికి పరిచారకులు (4-6)

    • కొత్త ఒప్పందానికి ఉన్న గొప్ప మహిమ (7-18)

  • 4

    • మంచివార్త వెలుగు (1-6)

      • అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం (4)

    • మట్టి పాత్రల్లో సంపద (7-18)

  • 5

    • దేవుడు ఇచ్చే భవనాన్ని ధరించడం (1-10)

    • మళ్లీ శాంతియుత సంబంధాన్ని కలగజేసే పరిచర్య (11-21)

      • కొత్త సృష్టి (17)

      • క్రీస్తుకు రాయబారులు (20)

  • 6

    • దేవుని దయను నిర్లక్ష్యం చేయకూడదు (1, 2)

    • పౌలు పరిచర్య వర్ణన (3-13)

    • అవిశ్వాసులతో జతకట్టకండి (14-18)

  • 7

    • కళంకం లేకుండా శుభ్రపర్చుకుందాం (1)

    • కొరింథీయుల విషయంలో పౌలు ఆనందం (2-4)

    • తీతు సంతోషకరమైన వార్త తెచ్చాడు (5-7)

    • దేవుని ఇష్టానికి తగ్గట్టు ఉన్న దుఃఖం, పశ్చాత్తాపం (8-16)

  • 8

    • యూదయలోని క్రైస్తవుల కోసం విరాళాల సేకరణ (1-15)

    • తీతును కొరింథుకు పంపడం (16-24)

  • 9

    • ఇవ్వడానికి పురికొల్పు (1-15)

      • సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం (7)

  • 10

    • పౌలు తన పరిచర్యను సమర్థించుకోవడం (1-18)

      • మన ఆయుధాలు లోకంలోని ప్రజలు వాడేవి కాదు (4, 5)

  • 11

    • పౌలు, అతిశ్రేష్ఠులైన అపొస్తలులు (1-15)

    • అపొస్తలుడిగా పౌలు కష్టాలు (16-33)

  • 12

    • పౌలుకు వచ్చిన దర్శనాలు (1-7ఎ)

    • పౌలు “శరీరంలో ఒక ముల్లు” (7బి-10)

    • అతిశ్రేష్ఠులైన అపొస్తలులకన్నా తక్కువ కాదు (11-13)

    • కొరింథీయుల మీద పౌలుకున్న ఆసక్తి (14-21)

  • 13

    • తుది హెచ్చరికలు, ప్రోత్సాహం (1-14)

      • “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి” (5)

      • మార్పులు చేసుకుంటూ ఉండండి; ఒకేలా ఆలోచించండి (11)