కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

థెస్సలొనీకయులకు రాసిన మొదటి ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1)

    • థెస్సలొనీకయుల విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు (2-10)

  • 2

    • థెస్సలొనీకలో పౌలు పరిచర్య (1-12)

    • థెస్సలొనీకయులు దేవుని వాక్యాన్ని స్వీకరించారు (13-16)

    • థెస్సలొనీకయుల్ని చూడాలని పౌలు ఎంతో కోరుకున్నాడు (17-20)

  • 3

    • ఏథెన్సులో పౌలు ఆందోళనగా ఎదురుచూశాడు (1-5)

    • తిమోతి తెచ్చిన ఊరటనిచ్చే కబురు (6-10)

    • థెస్సలొనీకయుల కోసం ప్రార్థన (11-13)

  • 4

    • లైంగిక పాపం విషయంలో హెచ్చరిక (1-8)

    • ఒకరి మీద ఒకరు పూర్తిస్థాయిలో ప్రేమ చూపించుకోండి (9-12)

      • “ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు” (11)

    • క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు ముందు బ్రతికించబడతారు (13-18)

  • 5

    • యెహోవా రోజు రావడం (1-5)

      • “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” (3)

    • మెలకువగా ఉండండి, ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకోండి (6-11)

    • ప్రోత్సాహం (12-24)

    • చివర్లో శుభాకాంక్షలు (25-28)