కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రోమీయులకు పరిచయం

రోమీయులకు పరిచయం

దేవుని ప్రేరేపణతో రాయబడిన రోమీయుల పుస్తకంలోని ముఖ్యాంశాలు. ఈ పుస్తకంలో యెహోవా నిష్పక్షపాతం గురించిన నిర్దేశాల్ని చూడవచ్చు. అలాగే, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది.