కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎఫెసీయులకు పరిచయం

ఎఫెసీయులకు పరిచయం

దేవుడు రాయించిన ఎఫెసీయుల పుస్తకంలో ఉన్న ముఖ్యమైన విషయాలు. ఇందులో యేసుక్రీస్తు ద్వారా శాంతిని, ఐక్యతను తీసుకురావాలనే దేవుని ఉద్దేశాన్ని ముఖ్యంగా చూస్తాం.