కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దానియేలుకి పరిచయం

దానియేలుకి పరిచయం

దానియేలు పుస్తకంలో ఏముందో తెలుసుకోండి. బబులోను మొదలుకొని లోకాంతం వరకు ఉండే ప్రపంచ ఆధిపత్యాలు ఎలా అధికారంలోకి వస్తాయో, ఎలా పతనమౌతాయో దానియేలు గ్రంథం ప్రవచిస్తోంది. అంతేకాదు, చివరిగా దేవుని రాజ్యమే పరిపాలన చేస్తుందని కూడా ఆ ప్రవచనం చెప్తోంది.