కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా తోడూనీడ

నా తోడూనీడ

డౌన్‌లోడ్‌:

  1. 1. ప్రాణమా,

    నువ్వే నా సొంతము.

    ప్రేయసీ,

    నా రాణివేలె.

    విశ్వాసమే నీకు

    హారంగా మారిందే.

    ఓ మా దేవా,

    వీడకు మా చేయి.

    చెలీ, వెంటే ఉంటూ

    పయనం చేశావే.

    నీ కళ్లలో చూశా

    నాపైన గౌరవం.

    (పల్లవి)

    తోడూనీడై ఓ ప్రేమా,

    కాలాలన్నీ దాటేద్దాం,

    యెహోవా దీవెన ఉంటుంది సదా,

    నా ప్రాణమా.

  2. 2. నా ప్రియ నేస్తం,

    వింటావు నా మది.

    ఒకే జట్టై,

    శ్రమిద్దాం తండ్రికై.

    నీ ప్రాణం నేననీ

    నా మది అంటోంది.

    నా కోసం నువ్వని

    ఉప్పొంగిపోతున్నా.

    (పల్లవి)

    తోడూనీడై ఓ ప్రేమా,

    కాలాలన్నీ దాటేద్దాం,

    యెహోవా దీవెన ఉంటుంది సదా,

    నా ప్రాణమా.

    తోడూనీడై ఓ ప్రేమా,

    కాలాలన్నీ దాటేద్దాం,

    యెహోవా దీవెన ఉంటుంది సదా,

    నా ప్రాణమా.

    నా స్నేహమా,

    ప్రేమా.