కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీ బలాన్ని యెహోవాకు ఇవ్వు

నీ బలాన్ని యెహోవాకు ఇవ్వు

డౌన్‌లోడ్‌:

  1. 1. అందాల బాల్యం, సాగే సాఫీగా

    సరైందే నువ్‌ చేశావు—

    కమెంట్స్‌ చేశావ్‌, నువ్‌ ప్రీచింగ్‌కి వెళ్లావ్‌

    ముద్దుగా, నువ్‌ ప్రార్థించావ్‌

    (అనుపల్లవి)

    ఎదిగే కొద్దీ లోకం నీవైపే చూసె

    కాబట్టె ఇంటింటికెళ్లాల్సివస్తే కొంచెం కష్టము

    నువ్వెదిగి నీలో శక్తి సామర్థ్యమొచ్చాయి

    యెహోవా చేయి వీడకు

    వేచుంది దీవెన

    (పల్లవి)

    నువ్వంటే అమూల్యం యెహోవాకెంతో

    తోడుంటాడు

    నువ్‌ అనుకుంటే చాలా చేయవచ్చు

    నీలోని విశ్వాసం

    చూస్తాడాయన.

  2. 2. పెద్దోళ్లయ్యారు, సవాళ్లెన్నో ఉంటాయ్‌

    వరదలా ముంచెత్తుతాయ్‌

    నీలో ఏదో భయాందోళనా?

    ప్రార్థించు, వింటాడెప్పుడు

    (అనుపల్లవి)

    నీ తెలివి నీకు నేర్పె నీ బైబిల్లోవి పాటించడం,

    త్యాగం-ఇచ్చు ఆనందం

    నువ్వెదిగి నీలో శక్తి సామర్థ్యమొచ్చాయి

    యెహోవా చేయి వీడకు

    వేచుంది దీవెన

    (పల్లవి)

    నువ్వంటే అమూల్యం యెహోవాకెంతో

    తోడుంటాడు

    నువ్‌ అనుకుంటే చాలా చేయవచ్చు

    నీలోని విశ్వాసం

    చూస్తాడాయన.

    (బ్రిడ్జ్‌)

    నీ బలాన్ని దేవుడికివ్వు

    వృథా కాదేమీ, మాట్లాడి నువ్‌ తెల్సుకో

    (పల్లవి)

    నువ్వంటే అమూల్యం యెహోవాకెంతో

    తోడుంటాడు

    నువ్‌ అనుకుంటే చాలా చేయవచ్చు

    నీలోని విశ్వాసం

    చూస్తాడాయన.

    (బ్రిడ్జ్‌)

    నీ బలాన్ని దేవుడికివ్వు

    వృథా కాదేమీ, మాట్లాడి నువ్‌ తెల్సుకో

    నీ బలాన్ని దేవుడికివ్వు

    వృథా కాదేమీ, మాట్లాడి నువ్‌ తెల్సుకో