కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆలస్యంకాని రాజ్యం కోసం ఓర్పుగా ఎదురుచూడండి! (2023 ప్రాదేశిక సమావేశ పాట)

ఆలస్యంకాని రాజ్యం కోసం ఓర్పుగా ఎదురుచూడండి! (2023 ప్రాదేశిక సమావేశ పాట)

(హబక్కూకు 2:3)

డౌన్‌లోడ్‌:

  1. 1. భూమి అంతటా చేరే కాంతులు,

    నీలి మేఘాలు, నీ చేతి కార్యమే.

    లోకం మారినా, కాలం మారినా,

    నీ ఓర్పు మాత్రం నిల్చే నిరంతరం.

    (పల్లవి)

    యెహోవా మా దేవా, రావాలి రాజ్యము!

    తండ్రీ, ఉంటాం ఓర్పుగా.

    ఆరోజు కోసము, మేమంతా చూస్తాము.

    నీ మాటకు రూపమే

    బంగారు లోకం.

  2. 2. ప్రాణదాతగా, జీవదాతగా

    మావాళ్లకంతా ఇస్తావు ప్రాణము.

    ప్రేమతో చేసే అద్భుతానికి

    పొలిమేరలు విధించలేరుగా.

    (పల్లవి)

    యెహోవా మా దేవా, రావాలి రాజ్యము!

    తండ్రీ, ఉంటాం ఓర్పుగా.

    ఆరోజు కోసము, మేమంతా చూస్తాము.

    నీ మాటకు రూపమే

    బంగారు లోకం.

  3. 3. ఓర్పుగా ఉంటావ్‌, చేరదీస్తావు.

    కష్టాలన్నిట్లో వెన్నంటే ఉంటావు.

    ఆశ నింపుతావ్‌, మా మనస్సులో.

    మేమంతా నీతో చేస్తాము స్నేహము.

    (పల్లవి)

    యెహోవా మా దేవా, రావాలి రాజ్యము!

    తండ్రీ, ఉంటాం ఓర్పుగా.

    ఆరోజు కోసము, మేమంతా చూస్తాము.

    నీ మాటకు రూపమే

    బంగారు లోకం.

    తండ్రీ, ఉంటాం ఓర్పుగా.

(కొలొ. 1:11 కూడా చూడండి.)