కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక్కటే శ్వాసగా విశ్వమంతా పాడే

ఒక్కటే శ్వాసగా విశ్వమంతా పాడే
  1. 1. దుఃఖంలోనే లోకం.

    దూరమయ్యేనే మార్గం.

    యుద్ధమేలే; శాంతి కోసం,

    నిద్దురే కరువయ్యే.

    ఎదలో దిగులై

    తత్వాలెన్నో శూన్యమై,

    యెహోవా నింపే రేపటి ఆశ,

    చూస్తాం ఆ కొత్త లోకం:

    (పల్లవి)

    భూమి దైవం,

    శాంతిగా,

    మది, మాట

    ఒక్కటే శ్వాసగా

    విశ్వమంతా పాడే.

  2. 2. భాషే అచంచలం

    హింసే సహిస్తే చాలు.

    యెహోవా తోడై పంచితే ప్రేమే

    వానై కురిసే శాంతి,

    వదిలేస్తాం భయం,

    తుడిచేస్తాం భాష్పం,

    ఇదేగా సత్యం హాయిగా నిత్యం,

    పరదైసు చూస్తాం:

    (పల్లవి)

    భూమి దైవం,

    శాంతిగా,

    మది, మాట

    ఒక్కటే శ్వాసగా

    విశ్వమంతా పాడే.

    (బ్రిడ్జ్‌)

    శాంతికి రారాజు,

    ఇచ్చే స్వేచ్ఛ రోజు.

    వేదనలే లేదు, మరణం రాదు,

    నీకే మేం తలొంచాం

    మా యెహోవా రాజా.

    (పల్లవి)

    భూమి దైవం,

    శాంతిగా,

    మది, మాట

    ఒక్కటే శ్వాసగా

    విశ్వమంతా పాడే—

    భూమి దైవం,

    శాంతిగా,

    మది, మాట

    ఒక్కటే శ్వాసగా

    విశ్వమంతా పాడే,

    నీ రాజ్యమే ఇక!