కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 1

“బలాతిశయము” గలవాడు

“బలాతిశయము” గలవాడు

ఈ భాగంలో మనం, యెహోవాకున్న సృష్టించే, నాశనంచేసే, కాపాడే, పునరుద్ధరించే శక్తికి నిదర్శనంగా ఉన్న బైబిలు వృత్తాంతాలను పరిశీలిస్తాం. “బలాతిశయము”గల యెహోవా దేవుడు తన ‘అధికశక్తిని’ ఎలా ఉపయోగిస్తాడో అర్థంచేసుకోవడం మన హృదయాలను భక్తిపూర్వక భయంతో నింపుతుంది.—యెషయా 40:26.

ఈ భాగంలో

అధ్యాయం 4

“యెహోవా . . . మహాబలము గలవాడు”

దేవుని శక్తి చూసి మనం భయపడాలా? అవును, కాదు రెండూ సరైన జవాబులే.

అధ్యాయం 5

సృష్టి శక్తి—“భూమ్యాకాశములను సృజించిన యెహోవా”

ఎంతో పెద్దదైన సూర్యుడు మొదలుకొని అతి చిన్నదైన తేనె పిట్ట వరకు, దేవుడు సృష్టించినవన్నీ ఆయన గురించి ఏదోక ముఖ్యమైన విషయం నేర్పిస్తాయి.

అధ్యాయం 6

నాశక శక్తి—“యెహోవా యుద్ధశూరుడు”

సమాధానకర్తయైన దేవుడు ఎలా యుద్ధం చేయగలడు?

అధ్యాయం 7

రక్షణ శక్తి—“దేవుడు మనకు ఆశ్రయము”

దేవుడు తన సేవకులను రెండు విధాలుగా కాపాడుతున్నాడు, వాటిలో ఒకటి రెండవ దానికన్నా చాలా ప్రాముఖ్యమైనది.

అధ్యాయం 8

పునరుద్ధరణ శక్తి—యెహోవా “సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు”

యెహోవా ఇప్పటికే స్వచ్ఛారాధనను పునరుద్ధరించాడు. భవిష్యత్తులో ఆయన వేటిని పునరుద్ధరిస్తాడు?

అధ్యాయం 9

‘క్రీస్తు దేవుని శక్తిగా ఉన్నాడు’

యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, బోధలు యెహోవా గురించి ఏమి చెబుతాయి?

అధ్యాయం 10

మీ బలాన్ని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోండి’

మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శక్తే మీకు ఉండవచ్చు. దాన్ని సరైన విధంగా ఉపయోగించడం ఎలా?