కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 2

“న్యాయమును ప్రేమించువాడు”

“న్యాయమును ప్రేమించువాడు”

నేటి లోకంలో అన్యాయం విపరీతంగా ఉంది అందుకు ఎక్కువమేరకు దేవునిపైనే అన్యాయంగా నింద మోపబడుతోంది. అయినప్పటికీ, “యెహోవా న్యాయమును ప్రేమించువాడు” అనే హృదయోత్తేజకరమైన సత్యాన్ని బైబిలు బోధిస్తోంది. (కీర్తన 37:​28) ఈ భాగంలో, ఆయన సర్వ మానవాళికి నిరీక్షణనిస్తూ ఆ మాటలు సత్యమని ఎలా నిరూపించాడో మనం తెలుసుకుంటాం.

ఈ భాగంలో

అధ్యాయం 11

“ఆయన చర్యలన్నియు న్యాయములు”

దేవుని న్యాయం మనల్ని ఆయనకు ఎందుకు దగ్గర చేస్తుంది?

అధ్యాయం 12

“దేవునియందు అన్యాయము కలదా?”

అన్యాయాన్ని యెహోవా అసహ్యించుకుంటే, లోకం ఎందుకు అన్యాయాలతో నిండిపోయింది?

అధ్యాయం 13

‘యెహోవా ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది’

న్యాయ వ్యవస్థ మనలోని ప్రేమను ఎలా పెంచుతుంది?

అధ్యాయం 14

యెహోవా “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము” సమకూరుస్తున్నాడు

సరళమైనదే అయినా లోతైన ఒక బోధ దేవునికి సన్నిహితమవడానికి మీకు సహాయం చేయగలదు.

అధ్యాయం 15

యేసు ‘భూలోకమున న్యాయము స్థాపిస్తాడు’

యేసు గతంలో ఎలా న్యాయాన్ని స్థాపించాడు? అది ఇప్పుడెలా చేస్తున్నాడు? అందుకు భవిష్యత్తులో ఏమి చేస్తాడు?

అధ్యాయం 16

దేవుని ఎదుట ‘న్యాయముగా నడుచుకోండి’

“తీర్పు తీర్చకుడి” అని యేసు ఎందుకు హెచ్చరించాడు?