కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 4

“దేవుడు ప్రేమాస్వరూపి”

“దేవుడు ప్రేమాస్వరూపి”

యెహోవాకున్న లక్షణాలన్నింటిలో ప్రేమ ప్రబలమైన లక్షణం. అది అత్యంత ఆకర్షణీయమైనది కూడా. రత్నంలాంటి ఈ లక్షణపు మనోహరమైన ముఖరూపాల్లో కొన్నింటిని మనం పరీక్షిస్తుండగా “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు ఎందుకు చెబుతోందో మనం తెలుసుకుంటాం.—1 యోహాను 4:8.

 

ఈ భాగంలో

అధ్యాయం 23

“ఆయనే మొదట మనలను ప్రేమించెను”

“దేవుడు ప్రేమాస్వరూపి” అనే మాటలకు అర్థమేమిటి?

అధ్యాయం 24

ఏదీ ‘మనల్ని దేవుని ప్రేమనుండి ఎడబాపలేదు’

దేవుడు మిమ్మల్ని ప్రేమించడు, విలువైనవారిగా ఎంచడనే అబద్ధాన్ని నమ్మకండి.

అధ్యాయం 25

“మన దేవుని మహా వాత్సల్యము”

దేవునికి మీపట్ల ఉన్న భావాలు, తల్లికి తన బిడ్డపట్ల ఉండే భావాలు ఏ విధంగా ఒకేలాంటివి?

అధ్యాయం 26

“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

దేవునికి అన్నీ గుర్తుంటాయి, అలాంటప్పుడు ఆయన ఏ భావంలో క్షమించి మర్చిపోతాడు?

అధ్యాయం 27

‘ఆహా, ఆయన మంచితనం ఎంత గొప్పది!’

అసలు, దేవుని మంచితనం అంటే ఏమిటి?

అధ్యాయం 28

‘నీవు మాత్రమే విశ్వసనీయుడవు’

దేవుని నమ్మకత్వం కన్నా ఆయన విశ్వసనీయత ఎందుకు గొప్పది?

అధ్యాయం 29

‘క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం’

యేసు ప్రేమకున్న మూడు ముఖరూపాలు యెహోవా ప్రేమను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తాయి.

అధ్యాయం 30

‘ప్రేమ కలిగి నడుచుకోండి’

మనం ప్రేమ చూపించే 14 మార్గాల గురించి మొదటి కొరింథీయులు ప్రత్యేకంగా చెబుతుంది.