కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 20

దేవా, మా కూటాలను ఆశీర్వదించు

దేవా, మా కూటాలను ఆశీర్వదించు

(హెబ్రీయులు 10:24, 25)

1. ప్రార్థిస్తున్నాము యెహోవా ఈ కూటాన్ని దీవించు.

పరిశుద్ధ ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపించు.

2. వాక్యం ద్వారా నేర్పు మాకు నిన్నారాధించడము.

ప్రకటించే కళనివ్వు నింపు మాలో ప్రేమను.

3. ప్రసాదించు దేవా మాకు ఐక్యతను శాంతిని.

మా నడత తండ్రీ నీకు తెచ్చుగాక కీర్తిని.

(కీర్త. 22:22; 34:3; యెష. 50:4 కూడా చూడండి.)