కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 19

పరదైసు—దేవుని వాగ్దానం

పరదైసు—దేవుని వాగ్దానం

(లూకా 23:43)

1. పరదైసు దైవ వాగ్దానం

నెరవేర్చున్‌ దాన్ని క్రీస్తు.

వెయ్యేండ్లలో తెస్తాడు మార్పు

పాపం, బాధ తీసేస్తాడు.

(పల్లవి)

మారుస్తాడు భూమినేసు

కానుందది పరదైసు.

నిరీక్షిస్తాం దానికోసం

మనకుంటే విశ్వాసము.

2. మాటిచ్చాడు ఆనాడు యేసు

‘నాతోపాటు ఉంటావని.’

మృతులను లేపును క్రీస్తు

దైవచిత్తం నెరవేర్చి.

(పల్లవి)

మారుస్తాడు భూమినేసు

కానుందది పరదైసు.

నిరీక్షిస్తాం దానికోసం

మనకుంటే విశ్వాసము.

3. వాగ్దానము చేసిన క్రీస్తు

ఈ భూమికి రాజయ్యాడు.

ప్రేమగల మన తండ్రిని

మనసారా స్తుతిద్దాము.

(పల్లవి)

మారుస్తాడు భూమినేసు

కానుందది పరదైసు.

నిరీక్షిస్తాం దానికోసం

మనకుంటే విశ్వాసము.

(మత్త. 5:5; 6:9, 10; యోహా. 5:28, 29 కూడా చూడండి.)