పాట 11
యెహోవా హృదయాన్ని సంతోషపెడదాం
1. దేవా చేస్తాము నీ చిత్తం
అదే మా అభిమతము.
నిన్ను ఆనందపెట్టడం
మాకు ఓ గొప్ప వరము.
2. నీ దాసుడు ఈ భూమిపై
నీ కీర్తి చాటుతున్నాడు.
యుక్తావేళాహారమిచ్చి
మాకు బలాన్నిస్తున్నాడు.
3. నమ్మకముగా ఉండేలా
పరిశుద్ధాత్మను ఇవ్వు.
నీకు సంతోషం తెచ్చేలా
నీ కీర్తికై శ్రమిస్తాము.
(మత్త. 24:45-47; లూకా 11:13; 22:42 కూడా చూడండి.)