కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 6

దేవుని సేవకుల ప్రార్థన

దేవుని సేవకుల ప్రార్థన

(ఎఫెసీయులు 6:18)

1. ఓ మా దేవా, సర్వోన్నతుడా

దయాళుడా, కృపాసంపన్నుడా

నిత్యం చూపించు నీ కృపను

సదా మమ్మల్ని నడిపించు.

మహోన్నతం అవ్వాలి

విశ్వంలో నీ నామము.

2. జ్ఞానము శక్తి ప్రేమనివ్వు

నీ పనికి మమ్ము బలపర్చు.

అన్వేషిస్తాం నీ గొర్రెలను

నేర్పిస్తాము నీ నామమును.

ప్రేమతో పాటిస్తాము

నీవిచ్చే ఆదేశాలు.

3. గొప్ప తండ్రీ, నీ నామమును

గుర్తించాలి లోకంలో అందరు.

ప్రేమతో నేర్పే జ్ఞానమివ్వు

బోధించే కళ ప్రసాదించు.

మాకు నిర్దేశమివ్వు,

ఇదే మా విన్నపము.