కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 38

మీ భారాన్ని యెహోవాపై వేయండి

మీ భారాన్ని యెహోవాపై వేయండి

(55 వ కీర్తన)

1. నా మొర విని యెహోవా, నాకు ఉత్తరమివ్వు.

దూరంగా ఉండకు దేవా, నాకు నీ ధైర్యాన్నివ్వు.

(పల్లవి)

వేయండి మీ భారమంతా యెహోవాపై నిత్యమూ.

జీవించేలా నమ్మకంగా సాయం చేస్తాడెప్పుడూ.

2. గువ్వలాగే రెక్కలుంటే, నేనెగిరిపోతాను.

కీడుచేసే వారినుండి, నే తప్పించుకుంటాను.

(పల్లవి)

వేయండి మీ భారమంతా యెహోవాపై నిత్యమూ.

జీవించేలా నమ్మకంగా సాయం చేస్తాడెప్పుడూ.

3. ప్రార్థించగా యెహోవాకు, నన్ను కాపాడతాడు.

దీనుల్ని బలపరచి, శాంతి దయచేస్తాడు.

(పల్లవి)

వేయండి మీ భారమంతా యెహోవాపై నిత్యమూ.

జీవించేలా నమ్మకంగా సాయం చేస్తాడెప్పుడూ.

(కీర్త. 22:5; 31:1-24 కూడా చూడండి.)