కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా బైబిలు పుస్తకం

నా బైబిలు పుస్తకం

పాఠాల నంబర్లు

ప్రజలందరూ యెహోవాకు అమూల్యమైన వాళ్లు 8, 9, 11, 21, 23, 68, 70, 74, 87, 90

యెహోవాకు ఎప్పుడూ థాంక్స్‌ చెప్పండి 2, 6, 67, 103

కోపం చాలా ప్రమాదకరం 4, 12, 41, 45, 49, 65, 89

ధైర్యంగా ఉండండి—యెహోవా మీకు ఎప్పుడూ సహాయం చేస్తాడు 40, 47, 51, 53, 57, 61, 64, 65, 76, 88, 101

కష్టాల్లో ధైర్యం తెచ్చుకోండి 16, 47, 51, 57, 64, 75, 90, 95, 99, 101

అబద్ధ ఆరాధన సాతాను నుండి వస్తుంది 19, 20, 22, 38, 46, 49, 52, 58

యెహోవా మిమ్మల్ని క్షమించినట్లు మీరు వేరేవాళ్లను క్షమించండి 13, 15, 31, 43,  92

యెహోవాను ప్రేమించే ఫ్రెండ్సే మంచి ఫ్రెండ్స్‌ 16, 33, 42, 80, 87, 100, 103

మనం తెలివిగలవాళ్లుగా ఉండడానికి దేవుడు మనకు బైబిల్ని ఇచ్చాడు 56, 66, 72, 75, 81

దేవుని రాజ్యం అందరికీ సంతోషాన్ని తెస్తుంది 1, 48, 62, 79, 81, 83, 85, 86

పరలోకంలో భూమిమీద దేవుని ఇష్టం జరుగుతుంది 25, 55, 60, 62, 63, 71, 96, 102

మీ సహోదరున్ని ప్రేమించకపోతే, దేవున్ని ప్రేమించలేరు 4, 13, 15, 41

కుళ్లు స్నేహాలను పాడుచేస్తుంది 4, 14, 41

యెహోవా ఆయన ప్రజలను నడిపిస్తాడు 18, 25, 26, 27, 29, 34, 39, 44, 73, 80

యెహోవా సర్వశక్తిమంతుడు 1, 7, 18, 19, 20, 21, 22, 26, 55, 60

మన ప్రార్థనలు హృదయంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వింటాడు 35, 38, 50, 64, 82

యెహోవా అన్ని దేశాల ప్రజలను ప్రేమిస్తున్నాడు 30, 33, 48, 54, 77, 94, 97, 98, 99

యెహోవా మన ఇల్లును అంటే ఈ భూమిని చేశాడు 1, 2, 102, 103

యెహోవా ఎప్పుడూ అబద్ధం చెప్పడు 3, 10, 16, 63, 68, 70, 102, 103

గర్వం లేకుండా వినయంగా ఉండేవాళ్లను యెహోవా కాపాడతాడు 43, 45, 65, 67, 69

యెహోవా ఆయన్ను ప్రేమించే వాళ్లను కాపాడతాడు 6, 22, 40, 50, 52, 55, 64, 71, 84

మనం యెహోవాకు చేసే వాటిని ఆయన ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు 16, 29, 32, 48, 65, 69, 77, 100

యేసు దేవుని రాజ్యానికి రాజు, ఆయనకు లోబడండి 74, 78, 79, 83, 84, 85, 91, 92, 99

యెహోవాలా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి 8, 9, 11, 23, 24, 31, 34, 35, 36, 66, 93

విని, లోబడండి, మీ ప్రాణం దానిమీదే ఆధారపడి ఉంటుంది 3, 5, 10, 37, 39, 54, 59, 65, 72

యెహోవాతో స్నేహం చేయండి 11, 30, 33, 51, 56, 59, 69, 81, 82

చెడ్డ పనులు ఎప్పుడూ చేయవద్దు 14, 27, 49, 53, 58, 88, 89

యెహోవా మీకు ఇచ్చే వాటిని కాపాడుకోండి 12, 13, 24, 35, 36, 56, 75, 95, 100

ఎదురుతిరిగేవాళ్లు దేవునికి శత్రువులు అవుతారు 7, 17, 26, 27, 28, 88

స్వార్థం మనల్ని, ఇతరుల్ని బాధపెడుతుంది 3, 4, 12, 27, 28, 39, 49, 88

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారు 48, 86, 91, 93

దేవుని రాజ్యం గురించిన మంచివార్తను మనం ప్రకటించాలి 73, 76, 94, 95, 96, 97, 98

చెడ్డవాళ్లు ఇంక అస్సలు ఉండరు 5, 10, 32, 46, 102

డబ్బుకు బానిసలుగా ఉంటూ మీరు దేవున్ని ఆరాధించలేరు 10, 17, 44, 59, 75, 76

పిల్లలారా, మీ హృదయాన్ని యెహోవాకు ఇవ్వండి 37, 51, 59, 61, 72, 100