కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 21

రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి

రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి

(మత్తయి 6:33)

  1. 1. నీకెంతో ఇష్టం యెహోవా

    మెస్సీయ రాజ్యమంటే

    క్రీస్తే మార్చేసి ఈ లోకం

    ఆనందం పంచేస్తాడు.

    (పల్లవి)

    ఇక రాజ్యమే మా గమ్యం

    మా యెహోవే తెస్తాడు

    దేశాలు ఏకమై పాడే

    విశ్వాసం నమ్మకంతో.

  2. 2. రేపటి కలతలన్నీ

    విడిచి మనమంతా

    దైవ రాజ్యాన్ని చాటిస్తే

    దేవుడే ఇస్తాడంతా.

    (పల్లవి)

    ఇక రాజ్యమే మా గమ్యం

    మా యెహోవే తెస్తాడు

    దేశాలు ఏకమై పాడే

    విశ్వాసం నమ్మకంతో.

  3. 3. చాటేద్దాం మంచివార్తను

    గొర్రెల్ని ఆహ్వానిస్తూ

    మన ఆశ్రయం యెహోవా

    ఈ మాట వమ్ము కాదు.

    (పల్లవి)

    ఇక రాజ్యమే మా గమ్యం

    మా యెహోవే తెస్తాడు

    దేశాలు ఏకమై పాడే

    విశ్వాసం నమ్మకంతో.