కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

51వ పాట

దేవునికి సమర్పించుకున్నాం!

దేవునికి సమర్పించుకున్నాం!

(మత్తయి 16:24)

  1. 1. యెహోవా దేవుడే మనల్ని ప్రేమించి,

    చేశాడు శిష్యుల్ని క్రీస్తుకు.

    సత్యాన్ని నేర్పించాడు,

    వెలుగు చూపించాడు;

    మెండైన విశ్వాసంతో

    సమర్పించాం జీవితం.

    (పల్లవి)

    యెహోవా దేవుని సొత్తు అయ్యాం మనం,

    సంతోషంతో సేవిస్తాము నిత్యం.

  2. 2. ‘నిన్నే సేవిస్తాము మేము నిరంతరం’

    అని తెలిపాము ప్రార్థించి.

    సాటిలేనిదీ వరం;

    సంతోషంగా చాటుతాం;

    యెహోవా నామమును,

    రాజ్య సత్యాన్ని కూడా.

    (పల్లవి)

    యెహోవా దేవుని సొత్తు అయ్యాం మనం,

    సంతోషంతో సేవిస్తాము నిత్యం.

(కీర్త. 43:3; 107:22; యోహా. 6:44 కూడా చూడండి.)