కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

64వ పాట

సంతోషంగా కోతపని చేద్దాం

సంతోషంగా కోతపని చేద్దాం

(మత్తయి 13:1-23)

  1. 1. కోతకాలంలో జీవిస్తున్నాం,

    సాటిలేనిది ఈ వరం.

    ఉత్సాహంగా భాగం వహిద్దాం

    ఆ పనిలో మనందరం.

    ఆదర్శాన్నుంచాడు క్రీస్తేసు,

    ఇస్తున్నాడు నిర్దేశాన్ని.

    ప్రాముఖ్యమైన ఈ పని చేస్తూ

    సంతోషిద్దాం అనుదినం.

  2. 2. దేవుణ్ణి, ప్రజల్ని ప్రేమిస్తే,

    చేస్తాం మనం కోతపని.

    అత్యవసరంగా చేయాలి,

    అంతం సమీపిస్తూ ఉంది.

    విశ్వాసం, సహనం చూపిస్తూ

    చేస్తూ ఉందాం కోతపని.

    దేవుని జతపనివాళ్లమై

    దీవెనలు పొందుదాము.