67వ పాట
‘వాక్యాన్ని ప్రకటించండి’
-
1. మీలో విశ్వాసం గురించి
ప్రకటించడానికి ఎప్పుడూ
సంపూర్ణంగా సిద్ధమవ్వండి;
యెహోవా మీకు ఆజ్ఞాపించాడు.
(పల్లవి)
చెప్తుండండి, సువార్తను ఎప్పుడూ.
చూపండి, అంతం రాబోతుందని.
చేయండి, దీనులకు సహాయం.
చాటండి, భూమంతటా.
-
2. రావచ్చు కష్టాలు ఎన్నో,
ఎగతాళి చేసి, నిందిస్తారు.
త్యాగాలెన్నో చేయాల్సొచ్చినా,
యెహోవాపై నమ్మకముంచుతాం.
(పల్లవి)
చెప్తుండండి, సువార్తను ఎప్పుడూ.
చూపండి, అంతం రాబోతుందని.
చేయండి, దీనులకు సహాయం.
చాటండి, భూమంతటా.
-
3. మానక ప్రకటిస్తుంటే,
నేర్చుకునేవాళ్లనూ కలుస్తాం.
రక్షణకు మార్గం చూపిద్దాం;
యెహోవా పేరు ఘనపరుద్దాం.
(పల్లవి)
చెప్తుండండి, సువార్తను ఎప్పుడూ.
చూపండి, అంతం రాబోతుందని.
చేయండి, దీనులకు సహాయం.
చాటండి, భూమంతటా.
(మత్త. 10:7; 24:14; అపొ. 10:42; 1 పేతు. 3:15 కూడా చూడండి.)