కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

72వ పాట

రాజ్య సత్యాన్ని వెల్లడి చేద్దాం

రాజ్య సత్యాన్ని వెల్లడి చేద్దాం

(అపొస్తలుల కార్యాలు 20:20, 21)

  1. 1. అసలైన మార్గం ఏదో

    తెలియదు ఆ కాలంలో.

    యెహోవా పంపించాడు

    సత్యమనే వెలుగును.

    గ్రహించాము తండ్రి చిత్తం,

    మహోన్నతుణ్ణి సేవిద్దాం;

    చాటిద్దాం గొప్ప పేరు,

    పవిత్రపర్చేలా సాయం చేద్దాం.

    ఇంటింటికి వెళ్తాం మనం,

    వీధుల్లోనూ ప్రకటిస్తాం.

    విడుదల చేసే సత్యం

    ఓపికతో బోధిస్తాము.

    వ్యాప్తి చేద్దాం భూమంతటా

    నిజమైన ఆరాధన;

    ఐక్యంగా సేవ చేద్దాం,

    చాలు అని తండ్రి చెప్పే దాకా.