కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

93వ పాట

దేవా, మా కూటాలను దీవించు

దేవా, మా కూటాలను దీవించు

(హెబ్రీయులు 10:24, 25)

  1. 1. ప్రార్థిస్తున్నాము యెహోవా,

    ఈ కూటాన్ని దీవించు.

    నీ పవిత్రశక్తినిచ్చి

    మమ్మల్ని నడిపించు.

  2. 2. వాక్యం ద్వారా నేర్పు మాకు

    నిన్నారాధించడము.

    ప్రకటించే కళనివ్వు,

    నింపు మాలో ప్రేమను.

  3. 3. ప్రసాదించు దేవా మాకు

    ఐక్యతను, శాంతిని.

    మా నడత తండ్రీ నీకు

    తెచ్చు గాక కీర్తిని.

(కీర్త. 22:22; 34:3; యెష. 50:4 కూడా చూడండి.)