కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

94వ పాట

దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత

దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత

(ఫిలిప్పీయులు 2:16)

  1. 1. యెహోవా మా తండ్రి, నీవు ఇచ్చిన

    వాక్యానికై మేమెంతో కృతజ్ఞులం!

    స్వయంగా ప్రేరేపించి

    రాయించావ్‌ దానిని,

    ఆ సత్యం చేస్తుంది స్వతంత్రులను.

  2. 2. శోధిస్తుంది వాక్యం మా హృదయాల్ని.

    సరిచేస్తుంది ఆలోచనలను.

    నీ ఆజ్ఞ పరిపూర్ణం,

    నీ తీర్పులు సత్యం.

    నడిపిస్తాయవి మమ్మల్ని నిత్యం.

  3. 3. మానవులతోనే రాయించావ్‌ దాన్ని.

    నీ ప్రవక్తలంతా మా లాంటి వాళ్లే.

    విశ్వాసం బలపర్చే

    నీ వాక్యాన్ని రోజూ

    ధ్యానించేలా మాకు సహాయం చేయి.