కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 104

పవిత్రశక్తి దేవుడిచ్చే బహుమానం

పవిత్రశక్తి దేవుడిచ్చే బహుమానం

(లూకా 11:13)

  1. 1. సర్వాధికారి, దేవా యెహోవా,

    తీసేయి హృదయ భారాన్ని.

    దయచేయి నీ పవిత్రశక్తి,

    కరుణతో ఓదార్చు మమ్మల్ని.

  2. 2. చేరుకోలేక నీ మహిమను,

    దారితప్పి తిరిగాం తండ్రి.

    మాకు ఇచ్చి నీ పవిత్రశక్తి

    నడిపించు రోజు నీ మార్గంలో.

  3. 3. అలసిపోతాం, కృంగిపోతుంటాం;

    బలపర్చు నీవే మమ్మల్ని.

    పవిత్రశక్తి ఇచ్చే బలంతో

    పక్షిరాజుల్లా మేం ఎగురుతాం.