కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 143

పని చేస్తూ, కనిపెట్టుకుంటూ, ఎదురుచూస్తూ ఉండండి

పని చేస్తూ, కనిపెట్టుకుంటూ, ఎదురుచూస్తూ ఉండండి

(రోమీయులు 8:20-25)

  1. 1. కాలాలు, సమయాలన్నీ

    యెహోవా తండ్రి అధీనం.

    ఆ పేరు పవిత్రపర్చే,

    సమయం దగ్గరైంది.

    (పల్లవి)

    తండ్రి వాగ్దానం చేసిన లోకం

    కోసము ఎదురుచూద్దాం

    సంతోషంగా అందరం.

  2. 2. సిద్ధంగా ఉన్నాడు క్రీస్తు;

    విరోధుల్ని జయిస్తాడు.

    ఆయన ఖడ్గం తెస్తుంది,

    సంపూర్ణ విజయాన్ని.

    (పల్లవి)

    తండ్రి వాగ్దానం చేసిన లోకం

    కోసము ఎదురుచూద్దాం

    సంతోషంగా అందరం.

  3. 3. దుఃఖిస్తూ ఉన్నా సృష్టంతా,

    విశ్వాసంతోనే చూస్తున్నాం;

    యెహోవా రోజు వస్తుంది,

    విడుదల తెస్తుంది.

    (పల్లవి)

    తండ్రి వాగ్దానం చేసిన లోకం

    కోసము ఎదురుచూద్దాం

    సంతోషంగా అందరం.

(మత్త. 25:13; లూకా 12:36 కూడా చూడండి.)