కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

147వ పాట

యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

యెహోవా శాశ్వత జీవితాన్ని వాగ్దానం చేశాడు

(కీర్తన 37:29)

  1. 1. వాగ్దానం చేసెన్‌ యెహోవా

    మనకు నిత్యజీవం.

    దీనులు భాసిల్లుతారు

    ఈ భువిపై నిత్యం.

    (పల్లవి)

    కృషిచేస్తూ ఉంటే

    పొందవచ్చు జీవం.

    యెహోవా మాటిస్తే

    ఔతుంది నిజం.

  2. 2. పరదైసులో ఔతాము

    పరిపూర్ణులం మనం.

    ఉంటాయి శాంతి, స్వాతంత్ర్యం;

    ఆనందిస్తాం మనం.

    (పల్లవి)

    కృషిచేస్తూ ఉంటే

    పొందవచ్చు జీవం.

    యెహోవా మాటిస్తే

    ఔతుంది నిజం.

  3. 3. పునరుత్థానం అయ్యాక

    చూస్తాం ఆత్మీయులను.

    దేవుడు తుడిచేస్తాడు

    దుఃఖము, కన్నీరు.

    (పల్లవి)

    కృషిచేస్తూ ఉంటే

    పొందవచ్చు జీవం.

    యెహోవా మాటిస్తే

    ఔతుంది నిజం.