కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

150వ పాట

మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

మీ విడుదల కోసం దేవుణ్ణి వెదకండి

(జెఫన్యా 2:3)

  1. 1. దేశాలు ఏకమై,

    క్రీస్తునెదిరించాయి.

    మానవ పరిపాలన

    ముగింపుకు వచ్చింది.

    దేవుని రాజ్యము

    ఏలుతుంది భూమిని.

    క్రీస్తు తెస్తాడు వినాశనం

    శత్రువుల మీదికి.

    (పల్లవి)

    విడుదల కోసం మనం,

    యెహోవాను వెదకుదాం.

    చూపిస్తూ మనం

    పూర్తి నమ్మకం

    ఆయన పక్షానవుంటే,

    ఆదుకుంటాడు దేవుడు

    తన శక్తితో.

  2. 2. ఈ భూమి అంతటా,

    సువార్తను చాటుదాం.

    వినయస్థులు వింటారు,

    గర్విష్ఠులు వినరు.

    శోధనలెన్నున్నా

    ఎదిరిద్దాం ధైర్యంగా;

    యెహోవా భక్తులకెప్పుడూ

    ఉంటాడు దగ్గరగా.

    (పల్లవి)

    విడుదల కోసం మనం,

    యెహోవాను వెదకుదాం.

    చూపిస్తూ మనం

    పూర్తి నమ్మకం

    ఆయన పక్షానవుంటే,

    ఆదుకుంటాడు దేవుడు

    తన శక్తితో.