ఆదివారం
“ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము”—కీర్తన 27:14
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 73, ప్రార్థన
-
9:40 గోష్ఠి: ధైర్యం అవసరమయ్యే భవిష్యత్ సంఘటనలు
-
“అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అనే ప్రకటన (1 థెస్సలొనీకయులు 5:2, 3)
-
మహాబబులోను నాశనం (ప్రకటన 17:16, 17)
-
వడగండ్ల లాంటి సందేశాన్ని ప్రకటించడం (ప్రకటన 16:21)
-
మాగోగు వాడైన గోగు చేసే దాడి (యెహెజ్కేలు 38:10-12, 14-16)
-
హార్మెగిద్దోను (ప్రకటన 16:14, 16)
-
గొప్ప పునర్నిర్మాణం (యెషయా 65:21)
-
చివరి పరీక్ష (ప్రకటన 20:3, 7, 8)
-
-
11:10 పాట సంఖ్య 8, ప్రకటనలు
-
11:20 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: పునరుత్థాన నిరీక్షణ ధైర్యాన్ని ఇస్తుంది—ఎలా? (మార్కు 5:35-42; లూకా 12:4, 5; యోహాను 5:28, 29;11:11-14)
-
11:50 కావలికోట సారాంశం
-
12:20 పాట సంఖ్య 151, విరామం
మధ్యాహ్నం
-
1:35 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:45 పాట సంఖ్య 5
-
1:50 వీడియో డ్రామా: యోనా—ధైర్యం, కరుణ గురించిన పాఠం (యోనా 1-4)
-
2:40 పాట సంఖ్య 71, ప్రకటనలు
-
2:50 మనల్ని వ్యతిరేకించేవాళ్ల కన్నా మన వైపు ఉన్నవాళ్లే ఎక్కువ! (ద్వితీయోపదేశకాండము 7:17, 21; 28:2; 2 రాజులు 6:16; 2 దినవృత్తాంతములు 14:9-11; 32:7, 8, 21; యెషయా 41:10-13)
-
3:50 ముగింపు పాట, ప్రార్థన