శుక్రవారం
“ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు”—1 థెస్సలొనీకయులు 4:9
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 105, ప్రార్థన
-
9:40 ఛైర్మన్ ప్రసంగం: “ప్రేమ శాశ్వతంగా ఉంటుంది”—ఎందుకు? (రోమీయులు 8:38, 39; 1 కొరింథీయులు 13:1-3, 8, 13)
-
10:15 గోష్ఠి: నశించిపోయే వాటిని నమ్మకుండా జాగ్రత్తపడండి!
-
ఆస్తిపాస్తులు (మత్తయి 6:24)
-
పేరుప్రఖ్యాతులు (ప్రసంగి 2:16; రోమీయులు 12:16)
-
మనుషుల ఆలోచనలు (రోమీయులు 12:1, 2)
-
బలం, అందం (సామెతలు 31:30; 1 పేతురు 3:3, 4)
-
-
11:05 పాట సంఖ్య 40, ప్రకటనలు
-
11:15 నాటకరూపంలో సాగే బైబిలు పఠనం: యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు (ఆదికాండము 37:1-36; 39:1–47:12)
-
11:45 తన కుమారుణ్ణి ప్రేమించేవాళ్లను యెహోవా ప్రేమిస్తాడు (మత్తయి 25:40; యోహాను 14:21; 16:27)
-
12:15 పాట సంఖ్య 20, విరామం
మధ్యాహ్నం
-
1:25 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:35 పాట సంఖ్య 107
-
1:40 గోష్ఠి: చెక్కుచెదరని ప్రేమ చూపిస్తూ ఉండండి . . .
-
ప్రేమలేని వాతావరణంలో పెరిగినా (కీర్తన 27:10)
-
ఉద్యోగ స్థలంలో ఇబ్బందులు ఎదురైనా (1 పేతురు 2:18-20)
-
స్కూల్లో చెడు పరిస్థితులు ఉన్నా (1 తిమోతి 4:12)
-
ఎంతోకాలంగా అనారోగ్యంతో ఉన్నా (2 కొరింథీయులు 12:9, 10)
-
పేదరికంలో ఉన్నా (ఫిలిప్పీయులు 4:12, 13)
-
కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా (మత్తయి 5:44)
-
-
2:50 పాట సంఖ్య 141, ప్రకటనలు
-
3:00 గోష్ఠి: సృష్టిలో యెహోవా ప్రేమ కనిపిస్తుంది
-
విశ్వం (కీర్తన 8:3, 4; 33:6)
-
భూమి (కీర్తన 37:29; 115:16)
-
మొక్కలు (ఆదికాండము 1:11, 29; 2:9, 15; అపొస్తలుల కార్యాలు 14:16, 17)
-
జంతువులు (ఆదికాండము 1:27; మత్తయి 6:26)
-
మనిషి శరీరం (కీర్తన 139:14; ప్రసంగి 3:11)
-
-
3:55 “యెహోవా తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు” (హెబ్రీయులు 12:5-11; కీర్తన 19:7, 8, 11)
-
4:15 “ప్రేమను బట్టల్లా వేసుకోండి” (కొలొస్సయులు 3:12-14)
-
4:50 పాట సంఖ్య 130, ముగింపు ప్రార్థన