కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు?

2వ సెక్షన్‌లో మీరేం నేర్చుకున్నారు?

మీకు స్టడీ ఇస్తున్న వ్యక్తితో కలిసి ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  1. అబద్ధ మతాన్ని దేవుడు ఏం చేస్తాడు?

    (13వ పాఠం చూడండి.)

  2. నిర్గమకాండం 20:4-6 చదవండి.

    • ప్రజలు విగ్రహాల్ని ఉపయోగించి తనను ఆరాధిస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

      (14వ పాఠం చూడండి.)

  3. యేసు ఎవరు?

    (15వ పాఠం చూడండి.)

  4. యేసుకున్న లక్షణాల్లో మీకు ఏవి బాగా నచ్చాయి?

    (17వ పాఠం చూడండి.)

  5. యోహాను 13:34, 35; అపొస్తలుల కార్యాలు 5:42 చదవండి.

    • నేడు నిజ క్రైస్తవులు ఎవరు? వాళ్లే నిజ క్రైస్తవులని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

      (18వ పాఠం అలాగే 19వ పాఠం చూడండి.)

  6. సంఘానికి శిరస్సు ఎవరు? ఆయన దాన్ని ఎలా నడిపిస్తున్నాడు?

    (20వ పాఠం చూడండి.)

  7. మత్తయి 24:14 చదవండి.

    • ఈ ప్రవచనం ఇప్పుడు ఎలా నెరవేరుతోంది?

    • మీరు ఎవరెవరికి మంచివార్త చెప్తున్నారు?

      (21వ పాఠం అలాగే 22వ పాఠం చూడండి.)

  8. బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోవడం మంచిదని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?

    (23వ పాఠం చూడండి.)

  9. సాతాను నుండి, చెడ్డదూతల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు?

    (24వ పాఠం చూడండి.)

  10. దేవుడు మనల్ని ఎందుకు చేశాడు?

    (25వ పాఠం చూడండి.)

  11. మనుషులు ఎందుకు బాధలు పడుతున్నారు, చనిపోతున్నారు?

    (26వ పాఠం చూడండి.)

  12. యోహాను 3:16 చదవండి.

    • మనల్ని పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా ఏం చేశాడు?

      (27వ పాఠం చూడండి.)

  13. ప్రసంగి 9:5 చదవండి.

    • చనిపోయాక ఏమౌతుంది?

    • చనిపోయినవాళ్ల విషయంలో మనం ఏ ఆశతో ఉండవచ్చు?

      (29వ పాఠం అలాగే 30వ పాఠం చూడండి.)

  14. దేవుని రాజ్యం వేరే ఏ ప్రభుత్వం కన్నా గొప్పదని ఎందుకు చెప్పవచ్చు?

    (31వ పాఠం అలాగే 33వ పాఠం చూడండి.)

  15. దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తోందని మీరు నమ్ముతున్నారా? ఎందుకు? దాని పరిపాలన ఎప్పుడు మొదలైంది?

    (32వ పాఠం చూడండి.)