కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్నేహితులు

స్నేహితులు

మనకు అందరికన్నా ముఖ్యమైన స్నేహితులు ఎవరు?

కీర్త 25:14; యోహా 15:13-15; యాకో 2:23

సామె 3:32 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 5:22-24—హనోకు దేవునితో దగ్గరి స్నేహాన్ని పెంచుకున్నాడు

    • ఆది 6:9—నోవహు తన ముత్తాత హనోకులాగే దేవునితో నడిచాడు

మనకు మంచి స్నేహితులు ఎందుకు అవసరం?

సామె 13:20; 17:17; 18:24; 27:17

సామె 18:1 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • రూతు 1:16, 17—రూతు నయోమికి నమ్మకమైన స్నేహితురాలని నిరూపించుకుంది

    • 1స 18:1; 19:2, 4—యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితులయ్యారు

    • 2రా 2:2, 4, 6—తనకు సహాయం, నడిపింపు ఇచ్చిన ఏలీయా మీద ఎలీషా విశ్వసనీయ ప్రేమ చూపించాడు

యెహోవాను ఆరాధించే వాళ్లతో మనం క్రమంగా ఎందుకు సమయం గడపాలి?

మనం మంచి స్నేహితుల్ని ఎలా చేసుకోవచ్చు?

యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయడం ఎందుకు ప్రమాదకరం?

సామె 13:20; 1కొ 15:33; ఎఫె 5:6-9

1పే 4:3-5; 1యో 2:15-17 కూడా చూడండి

లోకంతో స్నేహం” కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 34:1, 2—దీనా చెడ్డవాళ్లతో స్నేహం చేసి చేదు పర్యవసానాలు అనుభవించింది

    • 2ది 18:1-3; 19:1, 2—మంచి రాజైన యెహోషాపాతు దుష్టరాజైన అహాబుతో స్నేహం చేసినందుకు యెహోవా అతన్ని గద్దించాడు

యెహోవాను ఆరాధించని ప్రజలతో మనం అంటిముట్టనట్టు ఉండాలా?

యెహోవాకు సమర్పించుకొనని, బాప్తిస్మం తీసుకొనని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎందుకు తప్పు?

పెళ్లి” చూడండి

క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడిన వ్యక్తితో ఎందుకు సహవసించకూడదు?