కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొప్పలు చెప్పుకోవడం

గొప్పలు చెప్పుకోవడం

కీర్త 94:4; 1కొ 13:4; యాకో 3:5, 14

సామె 21:24; యిర్మీ 9:23, 24 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • న్యా 7:1-7—గిద్యోనుతో ఉన్న సైన్యాన్ని 300 మందికి తగ్గించి, విజయం తన నుండే వస్తుందని యెహోవా స్పష్టం చేశాడు

    • 2రా 18:28-35—యెహోవా యెరూషలేమును అష్షూరీయుల చేతుల్లో నుండి కాపాడలేడని అష్షూరు రాజైన సన్హెరీబు తన ప్రతినిధి ద్వారా గొప్పలు చెప్పుకున్నాడు