కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు

క్రైస్తవులు

యేసు శిష్యులకు క్రైస్తవులు అనే పేరు ఎలా వచ్చింది?

నిజ క్రైస్తవుల్ని దేన్నిబట్టి గుర్తించవచ్చు?

నిజ క్రైస్తవులు దేన్నిబట్టి రక్షించబడతారు?

క్రైస్తవులు పరలోక రాజ్యానికి రాజైన క్రీస్తుకు ఎందుకు లోబడతారు?

నిజ క్రైస్తవులు లోకానికి సంబంధించిన విషయాల్లో ఎందుకు తలదూర్చరు?

నిజ క్రైస్తవులు ప్రభుత్వాలకు ఎందుకు లోబడతారు?

రోమా 13:1, 6, 7; తీతు 3:1; 1పే 2:13, 14

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 22:15-22—తన శిష్యులు పన్ను ఎందుకు కట్టాలో యేసు వివరించాడు

    • అపొ 4:19, 20; 5:27-29—ప్రభుత్వాలకు లోబడే విషయంలో కొన్ని హద్దులు ఉన్నాయని క్రీస్తు శిష్యులు చూపించారు

క్రైస్తవులు ఏవిధంగా సైనికుల్లా ఉన్నారు?

క్రైస్తవులు తమ నమ్మకాలకు తగ్గట్టు ఎందుకు జీవించాలి?

మత్త 5:16; తీతు 2:6-8; 1పే 2:12

ఎఫె 4:17, 19-24; యాకో 3:13 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 9:1, 2; 19:9, 23—క్రైస్తవ ఆరాధనను “ప్రభువు మార్గం” అని పిలిచారు, దాన్నిబట్టి క్రైస్తవులు క్రీస్తు అడుగు జాడల్లో నడవాలని అర్థమౌతుంది

నిజ క్రైస్తవులు యెహోవా దేవునికి ఎందుకు సాక్షులుగా ఉండాలి?

నిజ క్రైస్తవులు యేసుక్రీస్తుకు కూడా ఎందుకు సాక్షులుగా ఉండాలి?

నిజ క్రైస్తవుల్లో ప్రతీ ఒక్కరు మంచివార్త ఎందుకు ప్రకటించాలి?

క్రైస్తవులు హింసల్ని ఎలా చూడాలి?

హింస” చూడండి

నిజ క్రైస్తవుల్లో అందరూ యేసుక్రీస్తుతో పాటు ఉండడానికి పరలోకానికి వెళ్తారా?

నిజ క్రైస్తవుల్లో ఎక్కువశాతం మందికి ఎలాంటి నిరీక్షణ ఉంది?

నిజ క్రైస్తవులు వేర్వేరు మత గుంపుల్లో ఉన్నారా?

క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లందరూ నిజంగా యేసు శిష్యులా?

మత్త 7:21-23; రోమా 16:17, 18; 2కొ 11:13-15; 2పే 2:1

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 13:24-30, 36-43—చాలామంది అబద్ధ క్రైస్తవులు ఉంటారని చెప్పడానికి యేసు ఒక ఉదాహరణ ఉపయోగించాడు

    • 2కొ 11:24-26—అపొస్తలుడైన పౌలు “కపట సహోదరుల చేతుల్లో” కూడా ప్రమాదాలు ఎదుర్కొన్నానని రాశాడు

    • 1యో 2:18, 19—“చాలామంది క్రీస్తువిరోధులు” అప్పటికే సత్యాన్ని వదిలిపెట్టేశారని అపొస్తలుడైన యోహాను చెప్పాడు