కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యం

ధైర్యం

ద్వితీ 31:6; కీర్త 31:24; యోహా 16:33

కీర్త 27:1, 2, 13, 14; అపొ 28:15; ఫిలి 1:14 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెహో 1:1-3, 8, 9—ముందుముందు చేయాల్సిన నియామకాల్లో ధైర్యం చూపించమని యెహోవా యెహోషువను ప్రోత్సహించాడు

    • అపొ 16:12, 22-24; 17:1, 2; 1థె 2:2—తీవ్రమైన హింస ఎదురైనా అపొస్తలుడైన పౌలు ప్రకటిస్తూ ఉండడానికి ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు