కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్ణయాలు

నిర్ణయాలు

మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకు తొందరపడకూడదు?

నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన అపరిపూర్ణ హృదయం మీద ఎందుకు ఆధారపడకూడదు?

సామె 28:26; యిర్మీ 17:9

సం 15:39; సామె 14:12; ప్రస 11:9, 10 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 2ది 35:20-24—మంచి రాజైన యోషీయా యెహోవా ఇచ్చిన సలహాను నిర్లక్ష్యం చేసి ఐగుప్తు రాజైన నెకో మీద యుద్ధానికి వెళ్లాడు

పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకు ప్రార్థించాలి?

ఫిలి 4:6, 7; యాకో 1:5, 6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లూకా 6:12-16—యేసు 12 మంది అపొస్తలులను ఎంచుకునే ముందు రాత్రంతా ప్రార్థించాడు

    • 2రా 19:10-20, 35—ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు రాజైన హిజ్కియా ప్రార్థన చేశాడు, దాంతో యెహోవా అతన్ని రక్షించాడు

నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికన్నా బాగా మనకు ఎవరు సహాయం చేస్తారు? ఎలా చేస్తారు?

కీర్త 119:105; సామె 3:5, 6; 2తి 3:16, 17

కీర్త 19:7; సామె 6:23; యెష 51:4 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 15:13-18—యెరూషలేములో ఉన్న పరిపాలక సభ ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్దేశం కోసం లేఖనాల వైపు చూసింది

ఈ విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు:

ఆధ్యాత్మిక లక్ష్యాలు

ఉద్యోగం

పని” చూడండి

జీవితంలోని అన్ని రంగాలు

పెళ్లి

పెళ్లి” చూడండి

వినోదం

వైద్య చికిత్స

లేవీ 19:26; ద్వితీ 12:16, 23; లూకా 5:31; అపొ 15:28, 29

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • అపొ 19:18-20—ఎఫెసులో ఉన్న క్రైస్తవులు మంత్రతంత్రాల్ని, ఇంద్రజాలాన్ని పూర్తిగా విడిచి పెట్టేశారని చూపించారు

సమయాన్ని ఉపయోగించడం

ఎఫె 5:16; కొలొ 4:5

రోమా 12:11 కూడా చూడండి

మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పరిణతిగల దేవుని సేవకులు మనకు ఎలా సహాయం చేస్తారు?

యోబు 12:12; సామె 11:14; హెబ్రీ 5:14

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • 1రా 1:11-31, 51-53—బత్షెబ నాతాను ఇచ్చిన సలహా విని తన ప్రాణాన్ని, తన కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని కాపాడుకుంది

మనకోసం నిర్ణయాలు తీసుకోమని వేరేవాళ్లను ఎందుకు అడగకూడదు?

దేవుడు ఇచ్చే సలహాల్ని నిర్లక్ష్యం చేయకూడదని ఎందుకు గట్టిగా నిర్ణయించుకోవాలి?

కీర్త 18:20-25; 141:5; సామె 8:33

లూకా 7:30 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 19:12-14, 24, 25—రాబోయే నాశనం గురించి లోతు తనకు కాబోయే అల్లుళ్లకు చెప్పాడు కానీ వాళ్లు పట్టించుకోలేదు

    • 2రా 17:5-17—యెహోవా ఇశ్రాయేలీయులకు పదేపదే సలహా ఇచ్చినా వాళ్లు దాన్ని పట్టించుకోలేదు కాబట్టి బందీలుగా తీసుకెళ్లబడ్డారు

నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనస్సాక్షిని ఎందుకు పట్టించుకోవాలి?

ఫలానా నిర్ణయం వల్ల వచ్చే ఫలితాలు గురించి ముందే ఆలోచించుకోవడం ఎందుకు మంచిది?

మన నిర్ణయాలు ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

మన నిర్ణయాలు మన భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

మన నిర్ణయాలు యెహోవాతో ఉన్న సంబంధం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

మన నిర్ణయాలకు మనమే ఎందుకు బాధ్యత తీసుకోవాలి?

గల 6:5; రోమా 14:4, 10, 12

2కొ 5:10 కూడా చూడండి