కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుకున్నట్టు జరగనప్పుడు

అనుకున్నట్టు జరగనప్పుడు

ఇతరులు మన ఆశల్ని అడియాశలు చేసినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు లేదా మనల్ని మోసం చేసినప్పుడు కలిగే నిరాశ

కీర్త 55:12-14; లూకా 22:21, 48

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1స 8:1-6—ఇశ్రాయేలీయులు తమకు ఒక రాజు కావాలని పట్టుబట్టినప్పుడు సమూయేలు ప్రవక్తకు బాధగా, నిరాశగా అనిపించింది

    • 1స 20:30-34—తన తండ్రియైన సౌలు రాజు తనమీద కోప్పడినప్పుడు యోనాతానుకు బాధగా, అవమానంగా అనిపించింది

  • ఊరటనిచ్చే లేఖనాలు:

  • ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 55:12-14, 16-18, 22—తన దగ్గరి స్నేహితుడైన అహీతోపెలు తనకు నమ్మకద్రోహం చేసినా రాజైన దావీదు తన భారాన్నంతా యెహోవామీద వేసి ఊరట పొందాడు

    • 2తి 4:16-18—పరీక్షలు ఎదురైనప్పుడు మనుషులు తనను విడిచి పెట్టేసినా అపొస్తలుడైన పౌలు యెహోవా నుండి, ఆయన ఇచ్చే నిరీక్షణ నుండి బలం పొందాడు

మన బలహీనతల వల్ల, పాపాల వల్ల కలిగే నిరాశ

యోబు 14:4; రోమా 3:23; 5:12

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 51:1-5—రాజైన దావీదు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు కుమిలిపోయాడు

    • రోమా 7:19-24—అపొస్తలుడైన పౌలు తన బలహీనతలతో పోరాడుతూ ఉన్నందుకు తాను దౌర్భాగ్యుణ్ణి అని అనుకున్నాడు

  • ఊరటనిచ్చే లేఖనాలు:

  • ఊరటనిచ్చే బైబిలు ఉదాహరణలు:

    • 1రా 9:2-5—రాజైన దావీదు కొన్ని ఘోరమైన పాపాలు చేసినా యెహోవా అతన్ని యథార్థవంతుడిగానే గుర్తుంచుకున్నాడు

    • 1తి 1:12-16—గతంలో అపొస్తలుడైన పౌలు పెద్దపెద్ద పాపాలు చేసినా యెహోవా తనను క్షమించాడని బలంగా నమ్మాడు