కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిరుత్సాహం

నిరుత్సాహం

యెహోవా సేవకులు నిరుత్సాహపడితే ఏం జరిగే ప్రమాదం ఉంది?

నిరుత్సాహం నుండి బయటపడడానికి యెహోవా మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

కీర్త 23:1-6; 113:6-8; యెష 40:11; 41:10, 13; 2కొ 1:3, 4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మత్త 11:28-30—తన తండ్రి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించిన యేసు దయగా, సేదదీర్పును ఇచ్చేవాడిగా ఉన్నాడు

    • మత్త 12:15-21—నిరుత్సాహంలో ఉన్నవాళ్ల మీద దయ చూపించి, యేసు యెషయా 42:1-4 లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చాడు

రకరకాల కారణాల వల్ల కలిగే నిరుత్సాహం నుండి బయటపడడానికి ఊరటనిచ్చే లేఖనాలు

ఊరట” చూడండి

మనం ఇతరుల్ని ప్రోత్సహించేవాళ్లుగా ఎందుకు ఉండాలి?

మత్త 18:6; ఎఫె 4:29

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • సం 32:6-15—విశ్వాసంలేని పదిమంది వేగులవాళ్లు ప్రజల్ని నిరుత్సాహపర్చడంతో ఇశ్రాయేలీయులంతా చెడు పర్యవసానాల్ని ఎదుర్కొన్నారు

    • 2ది 15:1-8—యెహోవా ఇచ్చిన సందేశం వల్ల రాజైన ఆసా ధైర్యం తెచ్చుకుని దేశంలోని విగ్రహాల్ని నిర్మూలించడానికి చర్య తీసుకున్నాడు