కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బహిష్కరించడం

బహిష్కరించడం

సంఘాన్ని పవిత్రంగా ఉంచడం కోసం క్రైస్తవ పెద్దలు వెంటనే చర్య తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి?

ఒక్క క్రైస్తవుడి ప్రవర్తన మొత్తం సంఘానికి హాని చేసే అవకాశం ఉందని ఎందుకు చెప్పవచ్చు?

1కొ 5:1, 2, 5, 6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెహో 7:1, 4-14, 20-26—తన కుటుంబంతో కుమ్మక్కై ఆకాను చేసిన పాపం వల్ల ఇశ్రాయేలీయులందరి మీదికి విపత్తు వచ్చింది

    • యోనా 1:1-16—యోనా ఒక్కడి తిరుగుబాటు వల్ల తనతో ప్రయాణిస్తున్న నావికులందరి ప్రాణాలు అపాయంలో పడ్డాయి

క్రైస్తవ సంఘంలో ఎలాంటి ప్రవర్తన సహించరు?

బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు అలవాటుగా ఘోరమైన పాపం చేస్తుంటే ఏం చేయాలి?

1కొ 5:11-13

1యో 3:4, 6 కూడా చూడండి

న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు నియమిత కాపరులు ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి?

న్యాయనిర్ణయ కమిటీలో ఉన్న పెద్దలు ఘోరమైన పాపం జరిగిందని ఎలా నిర్ధారిస్తారు?

కొంతమందిని ఎందుకు సంఘం నుండి బహిష్కరించాల్సి రావచ్చు లేదా గద్దించాల్సి రావచ్చు, దానివల్ల సంఘం ఎలా ప్రయోజనం పొందుతుంది?

బహిష్కరించబడిన వాళ్లతో ఎలా ఉండాలని బైబిలు చెప్తుంది?

బహిష్కరించబడిన వ్యక్తి పశ్చాత్తాపపడితే సంఘంలోకి తిరిగి చేర్చుకుంటారా?

2కొ 2:6, 7

పశ్చాత్తాపం” కూడా చూడండి

సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి మనలో ప్రతీ ఒక్కరం ఏం చేయవచ్చు?

బహిష్కరిస్తారేమో అనే భయంతో ఒక క్రైస్తవుడు తాను చేసిన ఘోరమైన పాపాల్ని కప్పిపుచ్చడం ఎందుకు తప్పు?

ఒక వ్యక్తి బహిష్కరించబడకపోయినా ఆ వ్యక్తితో సహవసించే విషయంలో జాగ్రత్తగా ఉండడం కొన్నిసార్లు ఎందుకు మంచిది?

తన మీద ఎవరైనా లేనిపోనివి కల్పించి చెప్పినా లేదా మోసం చేసినా ఒక క్రైస్తవుడు ఏం చేయాలనుకోవచ్చు, ఎందుకు?

ఎవరైనా తప్పటడుగు వేస్తే వాళ్లకు సహాయం చేయడానికి పరిణతిగల క్రైస్తవులు ఎందుకు సలహా ఇవ్వాలి?