కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మద్యపానం

మద్యపానం

మద్యాన్ని మితంగా తీసుకోవడం తప్పని బైబిలు చెప్తుందా?

కీర్త 104:14, 15; ప్రస 9:7; 10:19; 1తి 5:23

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • యోహా 2:1-11—తన మొదటి అద్భుతంలో యేసు ఒక పెళ్లి విందులో, నీళ్లను మంచి ద్రాక్షారసంగా మార్చి వధూవరులు అవమానాలపాలు కాకుండా చూసుకున్నాడు

అతిగా తాగడం వల్ల, తాగుబోతుతనం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?

దేవుని సేవకులు తాగుబోతుతనాన్ని ఎలా చూస్తారు?

1కొ 5:11; 6:9, 10; ఎఫె 5:18; 1తి 3:2, 3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 9:20-25—నోవహు అతిగా తాగడం, అతని మనవడు ఘోరమైన పాపం చేసేలా దారితీసింది

    • 1స 25:2, 3, 36—తెలివితక్కువాడూ, కఠినుడూ అయిన నాబాలు ఎన్నో చెడ్డపనులు చేశాడు, వాటిలో ఒకటి విపరీతంగా తాగడం

    • దాని 5:1-6, 22, 23, 30, 31—రాజైన బెల్షస్సరు అతిగా తాగి యెహోవా దేవున్ని అవమానించాడు; అతను అదేరోజు రాత్రి చంపబడ్డాడు

బాగా మత్తెక్కే దాకా తాగకపోయినా మనం ఎంత తాగుతున్నామో ఎందుకు చూసుకోవాలి?

తాగే అలవాటు మానుకోవడానికి ప్రయత్నిస్తున్న తోటి క్రైస్తవుడికి ఎలా సహాయం చేయవచ్చు?