కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసం

విశ్వాసం

యెహోవా విశ్వాసాన్ని ఎంతో విలువైనదిగా చూస్తాడని ఎలా చెప్పవచ్చు?

యోహా 3:16, 18; గల 3:8, 9, 11; ఎఫె 6:16; హెబ్రీ 11:6

2కొ 5:7 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • హెబ్రీ 11:1–12:3—అపొస్తలుడైన పౌలు విశ్వాసం అంటే ఏంటో వివరిస్తూ, హేబెలుతో మొదలుపెట్టి యేసుక్రీస్తు వరకు విశ్వాసం చూపించిన ఎంతోమంది ఉదాహరణలు చెప్పాడు

    • యాకో 2:18-24—అబ్రాహాము ఉదాహరణను ఉపయోగించి విశ్వాసాన్ని చేతల్లో చూపించాలని యాకోబు చెప్పాడు

విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ఏం సహాయం చేస్తుంది?

రోమా 10:9, 10, 17; 1కొ 16:13; యాకో 2:17

హెబ్రీ 3:12-14 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2ది 20:1-6, 12, 13, 20-23—శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు రాజైన యెహోషాపాతు ప్రజల్ని ప్రోత్సహిస్తూ యెహోవా మీద, ఆయన ప్రవక్తల మీద విశ్వాసం చూపిస్తే విజయం సాధిస్తామని చెప్పాడు

    • 1రా 18:41-46—యెహోవా నిర్ణయించిన కరువు కాలం ముగిసేవరకు ఓపిగ్గా ఎదురుచూడడం ద్వారా ఏలీయా ప్రవక్త విశ్వాసం చూపించాడు