కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబం

కుటుంబం

యెహోవా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు” చూడండి

తండ్రులు

తండ్రులు” చూడండి

తల్లులు

తల్లులు” చూడండి

భార్యాభర్తలు

పెళ్లి” చూడండి

కొడుకులు, కూతుళ్లు

కుటుంబంలో పిల్లల బాధ్యతలేంటి?

పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి?

ఎఫె 6:1-3; కొలొ 3:20

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 78:1-8—తమ పూర్వికులు చేసిన వాటి గురించి పిల్లలకు చెప్పే బాధ్యత ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది; ఆ విధంగా వాళ్ల పిల్లలు తిరుగుబాటుదారులు అవ్వకుండా, దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతారు

    • లూకా 2:51, 52—యేసు పరిపూర్ణుడే అయినా చిన్నప్పటి నుండి తన అపరిపూర్ణ మానవ తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు

పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించడం ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?

తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని దేవుడు ఎలా చూస్తాడు?

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ద్వితీ 21:18-21—పిల్లవాడు పెద్దయ్యాక కూడా తిరుగుబాటు చేస్తూ, ఎంత సరిదిద్దినా మాట వినకుండా, తల్లిదండ్రులను అస్సలు గౌరవించకపోతే మోషే ధర్మశాస్త్రం ప్రకారం అతనికి మరణశిక్ష వేయబడేది

    • 2రా 2:23, 24—కొంతమంది అబ్బాయిలు దేవుని ప్రతినిధి అయిన ఎలీషా ప్రవక్తను ఎగతాళి చేసినప్పుడు రెండు ఎలుగుబంట్లు వాళ్లను చంపేశాయి

తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే బాధ్యతను ఎలా చూడాలి?

కీర్త 127:3; 128:3

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • లేవీ 26:9—ఇశ్రాయేలీయులు పిల్లల్ని కనడాన్ని యెహోవా ఇచ్చిన ఆశీర్వాదంలా చూసేవాళ్లు

    • యోబు 42:12, 13—ఎన్ని కష్టాలు వచ్చినా యోబు యథార్థంగా ఉన్నందుకు యెహోవా అతనికి మరో పదిమంది పిల్లల్ని ఇచ్చి దీవించాడు

అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు ఒకరితో ఒకరు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

కీర్త 34:14; సామె 15:23; 19:11

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • ఆది 27:41; 33:1-11—యాకోబు తన అన్న ఏశావును ఘనపర్చి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాడు, అప్పుడు ఏశావు అతన్ని ప్రేమగా చేర్చుకున్నాడు

అమ్మానాన్నల, తాతామామ్మల విషయంలో ఎదిగిన పిల్లలకు ఎలాంటి బాధ్యత ఉంది?

సామె 23:22; 1తి 5:4

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • ఆది 11:31, 32—ఊరును విడిచి వెళ్లేటప్పుడు అబ్రాహాము తన తండ్రి తెరహును కూడా తీసుకెళ్లి, అతను చనిపోయేవరకు చూసుకున్నాడు

    • మత్త 15:3-6—ఎదిగిన పిల్లలు అవసరంలో ఉన్న తమ తల్లిదండ్రులకు సహాయం చేయాలని యేసు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి చెప్పాడు

అత్తామామలు

అత్తామామలు” చూడండి

తాతామామ్మలు

తాతామామ్మలు” చూడండి