కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు

పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు

పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు ఏంటి, పవిత్రశక్తి పొందాలంటే మనం ఎందుకు వినయం చూపించాలి?

గల 5:22, 23; యాకో 4:6

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • కీర్త 143:1, 4-11—రాజైన దావీదు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు యెహోవా చేసిన పనుల గురించి ధ్యానించాడు, పవిత్రశక్తి కోసం ప్రార్థించాడు

    • లూకా 11:9-13—పవిత్రశక్తి కోసం అడిగేవాళ్లకు దాన్ని ఇవ్వడానికి యెహోవా ఎంతో ఇష్టపడతాడని యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు