కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉదారంగా ఇవ్వడం

ఉదారంగా ఇవ్వడం

సామె 11:25; అపొ 20:35; 2కొ 9:11

సామె 19:17; మత్త 10:8; లూకా 6:38 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 1ది 22:6-16—తాను కోరుకున్నట్టు ఆలయాన్ని నిర్మించే అవకాశం యెహోవా ఇవ్వకపోయినా ఆ పనికోసం రాజైన దావీదు ఉదారంగా ఇచ్చాడు

    • 1రా 17:8-16—ఆమె, ఆమె కొడుకు ఆకలితో అలమటించే పరిస్థితి వస్తుందని తెలిసినా సారెపతులోని విధవరాలు తన దగ్గర మిగిలిన పిడికెడు ఆహారాన్ని ఏలీయా ప్రవక్తకు ఇచ్చేసింది