కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విగ్రహపూజ

విగ్రహపూజ

1కొ 5:11; 10:14; కొలొ 3:5

ద్వితీ 4:25, 26; యెష 42:8; 1యో 5:21 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యెష 44:9-20—విగ్రహపూజ చేయడం ఎంత తెలివితక్కువ పనో యెహోవా యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు

    • దాని 3:1-30—ముగ్గురు హెబ్రీ యువకులు విగ్రహాన్ని మొక్కడం కన్నా మండే కొలిమిలో చనిపోవడానికే ఇష్టపడ్డారు