కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అత్తామామలు

అత్తామామలు

తమ పిల్లల సంసారంలో తల్లిదండ్రులు, అత్తామామలు తలదూర్చకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?

ఆది 2:24; మత్త 19:4, 5

కీర్త 34:14; మత్త 5:9; రోమా 12:18; 14:10-13 కూడా చూడండి

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • నిర్గ 18:1-27—మోషే ప్రవక్త, అతని మామ యిత్రో ఒకరి మీద ఒకరు గౌరవమర్యాదలు చూపించుకున్నారు