కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దయ

దయ

యెహోవా దయగలవాడని చెప్పడానికి ఎలాంటి రుజువులు ఉన్నాయి?

రోమా 3:23, 24; తీతు 3:3-6; హెబ్రీ 2:9; 1పే 5:5

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • యోనా 3:10; 4:11—పశ్చాత్తాపం చూపించిన నీనెవె ప్రజల్ని యెహోవా దయతో క్షమించాడు, వాళ్ల జంతువుల మీద కూడా శ్రద్ధ చూపించాడు

    • లూకా 6:32-36—యెహోవా కృతజ్ఞతలేని చెడ్డవాళ్ల మీద కూడా దయ చూపిస్తాడు, కాబట్టి మనం కూడా దయ చూపించాలని యేసు ప్రోత్సహించాడు

మనం ఏయే విధాలుగా దయ చూపించవచ్చు?

సామె 19:17; 22:9; లూకా 6:35; ఎఫె 4:32

సామె 11:17; 31:10, 26; హెబ్రీ 13:16 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • మార్కు 14:3-9; యోహా 12:3—లాజరు సహోదరి మరియ పెద్ద మనసుతో, దయతో చేసిన ఒక పనిని యేసు మెచ్చుకున్నాడు

    • 2తి 1:16-18—అపొస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు ఒనేసిఫోరు అతనికి సేదదీర్పును ఇచ్చాడు